అబ్బాయి : నాకు నువ్వంటే ఇష్టం.
అమ్మాయి : షట్ అప్
అబ్బాయి : నేను నువ్వు లేక పోతే చచ్చిపోతాను
అబ్బాయి : ఐ లవ్ యూ
అమ్మాయి : షట్ అప్ అబ్బాయి : నేను నీకు ఐఫోన్ కొనిపెడతాను
అమ్మాయి : ఓహ్ నిజంగానా . సో స్వీట్ ఆఫ్ యూ
అబ్బాయి : షట్ అప్
గర్ల్ ఫ్రండ్ : నువ్వు డబ్బు ని ఇష్టపడతావా. ప్రేమ ని ఇష్టపడతావా?
బాయ్ ఫ్రండ్ : నేను డబ్బున్న అమ్మాయిని ప్రేమించడానికి ఇష్టపడతాను.