మీరు చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి
ఆశీస్సులతో విజయం కావాలని,
వినాయక చవితి పండగ రోజున మీరందరు
ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ…
వినాయక చవితి శుభాకాంక్షలు..
భక్తితో కొలిచేమయ్య బొజ్జగణపయ్య!
దయతో మమ్మల్ని కరుణించవయ్యా!
మీకు, మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు.
తల్లి రక్షణకు గౌరవమిచ్చిన మాతృ వాక్పరిపాలకుడవు నీవు..
తల్లిదండ్రులే విశ్వరూపమని తెలియజెప్పావు నీవు…
మమ్ము చల్లగా కాపాడ రావయ్యా
గణాధిపా…నమో నమ :
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి
వినాయక చవితి శుభాకాంక్షలు !!!