చీమ ఏనుగుతో నువ్వు అంత పెద్ద దానివి ఎలా అయ్యావు?
ఏనుగు : అయామ్ ఏ కాంప్లాన్ బాయ్.మరి నువ్వు ఎందుకు అంత చిన్న గా వున్నావు?
చీమ : నేను సంతూర్ సోప్ వాడతా.